US Visa : 11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?
US Visa : అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం వినూత్న రీతిలో మోసాలకు పాల్పడిన 11 మంది భారతీయ పౌరులను ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒక పథకం ప్రకారం నకిలీ సాయుధ దోపిడీలను సృష్టించి, తాము నేర బాధితులమని చిత్రీకరించుకోవడం ద్వారా అమెరికా వీసాలు పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. వీసా మోసం కోసం కుట్ర పన్నారన్న అభియోగంపై వీరిపై ఫెడరల్ కోర్టులో కేసులు నమోదయ్యాయి. Read Also :Oman Drone Attack: డ్రోన్ … Continue reading US Visa : 11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ! ఎందుకంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed