Telugu News: Visa: కొత్త వీసా నిబంధనలతో యూఎస్ వర్సిటీల ఆందోళన

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచే విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నారు. ప్రత్యేకంగా వలసవాదులనై తన ఉక్కుపాదాన్ని మోపి, వారి రాకను ఆపడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారు. తాజాగా హెచ్ 1వీసా(H1 visa)కులక్ష డార్లు (రూ.88లక్షలు) పెట్టడంతో ఒక కొత్తగా చదువుకునే విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసినట్లుగా ఉంది. అమెరికా యూనివర్సిటీలపై విదేశీ విద్యార్థులు ఆసక్తి చూపరని అధికారులు భావిస్తున్నారు. Read also: Earthquake: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. వందల్లో మృతి నాలుగేళ్ల … Continue reading Telugu News: Visa: కొత్త వీసా నిబంధనలతో యూఎస్ వర్సిటీల ఆందోళన