Telugu News: US: హెచ్-1బీ దుర్వినియోగంపై ట్రంప్ ‘ఫైర్ వాల్

అమెరికా(US) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. అక్రమ వలసదారులను బలవంతంగా అమెరికా నుంచి పంపించివేయడమే కాక వారిని అరెస్టు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. అంతేకాక విదేశీయుల రాకను భారీసంఖ్య తగ్గించే యుద్ధప్రాతిపదిక\ చర్యలకు దిగారు. తాజాగా హెచ్-1బీ దుర్వినియోగం వల్ల అమెరికా ఉద్యోగాలనీ విదేశీ కార్మికులతో నిండిపోతున్నాయని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో కార్మికశాఖ సెప్టెంబరులో ప్రాజెక్టు ఫైర్ వాల్ ను ప్రారంభించింది. ప్రాజెక్ట్ లో భాగంగా ఈ … Continue reading Telugu News: US: హెచ్-1బీ దుర్వినియోగంపై ట్రంప్ ‘ఫైర్ వాల్