News Telugu: US Tariff: యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

పదినెలల్లో ఎనిమిది యుద్ధాలను ఆపేశాను’ ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (trump) వ్యాఖ్యలు. పదేపదే తనను తానే పొగిడేసుకుంటున్న ట్రంప్ వైఖరిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. భారత్-పాక్ ల యుద్ధాన్ని తానే ఆపేశానని చెప్పారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించడమే కాక గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో మూడోవ్యక్తి ప్రమేయం లేకుండానే తాము యుద్ధాన్ని ముగించినట్లు ప్రధాని మోడీ, ఇతర నాయకులు వివరణ ఇచ్చారు. అయినా ట్రంప్ తన పంధాను మార్చుకోవడం లేదు. … Continue reading News Telugu: US Tariff: యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట