Latest News: US Tariff Impact: భారత ఎగుమతులకు పెద్ద ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 2025 మేలో అమలు చేసిన అధిక టారిఫ్‌(US Tariff Impact) విధానాల ప్రభావం భారత ఎగుమతులపై గణనీయంగా పడింది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం, మే నుండి అక్టోబర్ 2025 మధ్యకాలంలో భారత్ నుంచి అమెరికాకు వెళ్లే మొత్తం ఎగుమతులు సుమారు 28.5% తగ్గాయి. దీనివల్ల దేశంలోని ఎగుమతి ఆధారిత పరిశ్రమలు గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. Read also: Social Media: సోషల్ … Continue reading Latest News: US Tariff Impact: భారత ఎగుమతులకు పెద్ద ఎదురుదెబ్బ