US snowstorm: ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..విమానాలు రద్దు

అమెరికాలోని(US snowstorm) ఈశాన్య ప్రాంతాలు, గ్రేట్ లేక్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచు తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన మంచు వర్షం శనివారం నాటికి మరింత ఉధృతమై సాధారణ జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. సెలవుల సీజన్ కావడంతో ప్రయాణాల్లో ఉన్న వేలాది మంది ఈ వాతావరణ ప్రతికూలతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Read Also: Saudi Arabia: భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన దేశం! విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం భారీ మంచు కురుపు, బలమైన … Continue reading US snowstorm: ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..విమానాలు రద్దు