US snowstorm : అమెరికాలో మంచు విలయం! 16 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ?

US snowstorm : అమెరికాను భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకూ దాదాపు 2,000 మైళ్ల పరిధిలో ఈ తుపాను ప్రభావం చూపుతుండటంతో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. సుమారు 20 కోట్ల మందిపై ఈ వాతావరణ ప్రభావం పడగా, వాషింగ్టన్ డీసీతో పాటు 16కు పైగా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి (స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ) ప్రకటించారు. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చిన తీవ్ర శీతల గాలులు, శక్తివంతమైన తుపాను వ్యవస్థతో … Continue reading US snowstorm : అమెరికాలో మంచు విలయం! 16 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ?