Telugu News: US:కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం: బర్త్‌డే వేడుకలో నలుగురు మృతి

అమెరికాలో(US) మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని స్టాక్‌టన్ నగరంలో శనివారం రాత్రి జరిగిన దారుణ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. స్థానికంగా ఉన్న ఒక బ్యాంక్వెట్ హాల్‌లో పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా కొందరు దుండగులు లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. Read Also: Tanker Attack: నల్ల సముద్రంలో రష్యా ట్యాంకర్లపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు ఘటనా వివరాలు, నష్ట తీవ్రత ఈ కాల్పుల(US) ఘటన గురించి శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ … Continue reading Telugu News: US:కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం: బర్త్‌డే వేడుకలో నలుగురు మృతి