Nisha Verma US Senate : పురుషులు గర్భం దాల్చగలరా? యూఎస్ సెనేట్‌లో డాక్టర్‌కు షాక్!

Nisha Verma US Senate : అమెరికా సెనేట్‌లో అబార్షన్ మాత్రల భద్రతపై జరిగిన విచారణ అనూహ్యంగా ‘బయోలాజికల్ జెండర్’ అంశంపై తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ Nisha Verma కు రిపబ్లికన్ సెనేటర్ Josh Hawley వింత ప్రశ్నలు వేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విచారణ సందర్భంగా డాక్టర్ నిషా వర్మ ‘pregnant people’ అనే పదాన్ని ఉపయోగించగా, దీనిపై సెనేటర్ హాలీ … Continue reading Nisha Verma US Senate : పురుషులు గర్భం దాల్చగలరా? యూఎస్ సెనేట్‌లో డాక్టర్‌కు షాక్!