Refuelling Aircraft: అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

పశ్చిమ ఇరాక్ ప్రాంతంలో అమెరికాకు చెందిన KC-135 స్ట్రాటోట్యాంకర్ (Refueling Aircraft) కూలిన ఘటనపై యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) స్పష్టతనిచ్చింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బందిలో నలుగురు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రమాదం జరిగిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మిగిలిన ఇద్దరు సిబ్బంది పరిస్థితిపై ఇంకా స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది. సైనిక నిబంధనల ప్రకారం, మరణించిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన 24 గంటల తర్వాతే వారి పేర్లను … Continue reading Refuelling Aircraft: అమెరికా విమానం కూలిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి