Maduro exit offer : మడూరో దేశం వీడాలంటూ అమెరికా ఆఫర్‌.. రష్యా వెళ్లాలని సూచన అమెరికా సెనేటర్ వెల్లడి

Maduro exit offer : వెనిజులా అధ్యక్షుడు నికోలాస్‌ మడూరోకు దేశం విడిచిపెట్టి రష్యా లేదా ఇతర దేశాలకు వెళ్లే అవకాశాన్ని అమెరికా ఇచ్చిందని రిపబ్లికన్‌ సెనేటర్‌ మార్క్‌వేన్ మల్లిన్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ మల్లిన్ మాట్లాడుతూ, (maduro exit offer) “మడూరోకు మేము స్పష్టమైన ఆప్షన్ ఇచ్చాం. అతను కావాలంటే రష్యాకు వెళ్లవచ్చు లేదా మరో దేశానికి వెళ్లవచ్చు” అని తెలిపారు. … Continue reading Maduro exit offer : మడూరో దేశం వీడాలంటూ అమెరికా ఆఫర్‌.. రష్యా వెళ్లాలని సూచన అమెరికా సెనేటర్ వెల్లడి