US Iran strike threat : ఇరాన్‌పై అమెరికా దాడి ఖాయమా? ట్రంప్ గతం ఏం చెబుతోంది?

US Iran strike threat : ఇరాన్‌పై అమెరికా సైనిక దాడి ముప్పు ఇంకా వాస్తవమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో వెనిజువెలా, ఇరాన్ వంటి దేశాల విషయంలో దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు Donald Trump దాడులకు పాల్పడ్డ ఉదాహరణలు ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో, నిరసనకారులకు మద్దతుగా ఇరాన్‌పై దాడి చేస్తామంటూ ట్రంప్ కొన్ని రోజుల పాటు హెచ్చరికలు జారీ చేశారు. … Continue reading US Iran strike threat : ఇరాన్‌పై అమెరికా దాడి ఖాయమా? ట్రంప్ గతం ఏం చెబుతోంది?