US Iran Conflict: ఇరాన్ నౌకను ధ్వంసం చేసిన అమెరికా

US Iran Conflict: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ నావికాదళాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా చేపట్టిన తాజా సైనిక చర్యలు ఆ ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌కు చెందిన ఒక భారీ డ్రోన్ క్యారియర్ నౌకను అమెరికా దళాలు విజయవంతంగా ధ్వంసం చేశాయి. విమాన వాహక నౌక పరిమాణంలో ఉన్న ఈ భారీ నౌక, అమెరికా దాడితో ఒక్కసారిగా అగ్నిప్రమాదానికి గురైంది. నౌకలో భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా … Continue reading US Iran Conflict: ఇరాన్ నౌకను ధ్వంసం చేసిన అమెరికా