Latest Telugu News: Trump-పంట అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో అమెరికా రైతులు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన సుంకాలు అమెరికా రైతులకు తీవ్ర సంక్షోభాన్ని మిగిలుస్తున్నాయి. సోయాబీన్, మొక్కజొన్న(Soyabeans, Corn) రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. డోనాల్డ్ ట్రంప్ పాలనలో సుంకాల ప్రభావం, వాణిజ్య యుద్ధం రెండు పంటలకు పెనుముప్పుగా మారుతున్నాయి. చైనా అమెరికా(China-America) సోయాబీన్ కొనుగోళ్లను నిలిపివేయడం వల్ల అమెరికా రైతులు దశాబ్దాల‌లో అత్యంత సంక్లిష్టమైన మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సాపేక్షంగా గత సంవత్సరం US సుమారు 24.5 బిలియన్ డాలర్ల విలువైన … Continue reading Latest Telugu News: Trump-పంట అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో అమెరికా రైతులు