US: ఎప్‌స్టీన్ ఫైళ్లలో ట్రంప్ చిత్రాల దుమారం

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చిత్రాలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. ఎప్‌స్టీన్ కుంభకోణానికి సంబంధించి సుమారు 16 ఫైళ్ల వరకూ అదృశ్యమయ్యాయని ఇటీవల పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వీటిలో న్యాయశాఖ వెబ్‌ పేజీ నుంచి డొనాల్డ్ ట్రంప్ సహా కొన్ని ఫొటోలు, డాక్యుమెంట్లు అదృశ్యమయ్యాయి. ముఖ్యంగా ట్రంప్ సతీమణి మెలానియా ఎప్‌స్టీన్, ఆయన సహాయకురాలు గిస్లేన్ మ్యాక్స్‌వెల్‌తో దిగిన చిత్రం, ట్రంప్.. కొందరు అమ్మాయిలతో దిగిన ఫొటోలు మాయమయ్యాయి. Read Also: St. Joseph’s Church: … Continue reading US: ఎప్‌స్టీన్ ఫైళ్లలో ట్రంప్ చిత్రాల దుమారం