Latest News: America: EAD ఆటోమేటిక్ పొడిగింపు రద్దు చేసిన అమెరికా

అమెరికా (America) లో పని చేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌కి ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD)ల ఆటోమేటిక్ పొడిగింపు విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, ఈ నిర్ణయం అక్టోబర్ 30, 2025 నుండి అమల్లోకి రానుంది. దీని ప్రభావం అమెరికా (America) లోని భారతీయ … Continue reading Latest News: America: EAD ఆటోమేటిక్ పొడిగింపు రద్దు చేసిన అమెరికా