News Telugu: US: షట్ డౌన్ సంక్షోభంలో విమానయాన రంగం.. వందలాది విమానాలు రద్దు

US: అమెరికాలో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఇప్పుడు ఆ దేశానికే పెద్ద తలనొప్పిగా మారింది. ఆర్థిక రంగాలు కుదేలవుతున్నాయి. ప్రపంచ దేశాలకు అధిక టారిఫ్ లతో అక్కడి కంపెనీలు సిబ్బందికి జీతాలు సరిగ్గా ఇచ్చుకోలేని స్థితి ఏర్పడింది. దీంతో పలు కంపెనీలు తమ సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడ్డాయి. తాజాగా షట్ డౌన్ (shutdowns) ప్రభావం విమానయాన రంగంపై పడింది. ఈ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ … Continue reading News Telugu: US: షట్ డౌన్ సంక్షోభంలో విమానయాన రంగం.. వందలాది విమానాలు రద్దు