US Green Card news : 50 వేల గ్రీన్ కార్డులా? భారతీయులకు ఎందుకు నిరాశే!

US Green Card news : అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ఇటీవల చోటుచేసుకున్న మార్పులతో 2027 నాటికి సుమారు 50,000 అదనపు ఎంప్లాయ్‌మెంట్-బేస్డ్ గ్రీన్ కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. 75 దేశాల పౌరులకు ఇమ్మిగ్రెంట్ వీసాల జారీని అమెరికా తాత్కాలికంగా నిలిపివేయడంతో, ఫ్యామిలీ కోటాలో మిగిలిపోయిన వీసాలు ఎంప్లాయ్‌మెంట్ కోటాకు బదిలీ కానున్నాయి. ఈ నిషేధం ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో కోవిడ్ సమయంలోనూ ఇలాంటి … Continue reading US Green Card news : 50 వేల గ్రీన్ కార్డులా? భారతీయులకు ఎందుకు నిరాశే!