Telugu News: UNSC: జమ్మూకాశ్మీర్, లడఖ్ భారత్ లో అంతర్భాగాలు: హరీష్

నిత్యం భారతదేశంపై ఏదో ఒక నింద వేయడం, లేదా తక్కువ చేసి మాట్లాడం, అసత్యప్రచారాలు చేయడం పాకిస్తాన్ కు వెన్నెతో పెట్టిన విద్య. తాజాగా పాకిస్తాన్ (Pakistan) ప్రస్తావించిన అంశాలపై భారత్ తిప్పికొట్టింది. ఐక్యరాజ్యసమితి వేదికగా ‘శాంతి కోసం నాయకత్వం’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి బహిరంగ చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ అనవసర విషయాలు ప్రస్తావించింది. జమ్మూకాశ్మీర్, సింధు జలాలపై నోరుపారేసుకుంది. దీన్ని భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పర్వతనేని ఘాటుగా సమాధానం … Continue reading Telugu News: UNSC: జమ్మూకాశ్మీర్, లడఖ్ భారత్ లో అంతర్భాగాలు: హరీష్