News Telugu: UNO: ట్రంప్తో పాక్ ప్రధాని భేటీ.. వీడియో వైరల్

ఐక్యరాజ్యసమితి UNO సర్వసభ్య సమావేశం 80వ సెషన్ సందర్భంగా పాకిస్తాన్ Pakistan ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump తో భేటీ అయ్యారు. న్యూయార్క్ అరబ్ ఇస్లామిక్ దేశాల నేతలకు ట్రంప్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సంయుక్తంగా ఇచ్చిన విందులో ఈ సమావేశం జరిగింది. అయితే షరీఫ్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ సంభాషణ కేవలం 36 సెకన్లపాటు మాత్రమే కొనసాగిందని … Continue reading News Telugu: UNO: ట్రంప్తో పాక్ ప్రధాని భేటీ.. వీడియో వైరల్