Telugu News: UNO: పాక్ ప్రధానిని కడిగిపడేసిన భారత దౌత్యవేత్త గెహ్లాట్

పహల్గాంలో ఉగ్రవాదుల దాడితో భారత ప్రభుత్వం పాకిస్తాన్ అందించే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్ భారత్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నది. తాజాగా గురువారం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్(Shahbaz) భారత్ పై పలు ఆరోపణలు చేశారు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిందని, అదొక యుద్ధ చర్యని అభివర్ణించారు. ఈ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, సింధూ జలాలపై పాక్ ప్రజలకు విడదీయరాని హక్కు ఉందని, దాన్ని కాపాడుకుంటామంటూ షెహబాజ్ వ్యాఖ్యానించారు. Read Also: … Continue reading Telugu News: UNO: పాక్ ప్రధానిని కడిగిపడేసిన భారత దౌత్యవేత్త గెహ్లాట్