Telugu News: UNO: మండలిలో పాక్ పై భారత్ తీవ్ర ఆరోపణలు

పాకిస్తాన్ తన సొంత ప్రజలనే బలితీసుకుంటున్నదని ఐక్యరాజ్యసమితి మావన హక్కుల మండలి (యుఎన్హెచారి) వేదికగా భారత్ ధ్వజమెత్తింది. పాక్ తన సొంతగడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ, వారికి నిధులను, ఆయుధాలను(Weapons) సమకూరుస్తున్నదని, తద్వారా ఖైబర్ ఫఖ్తూన్వా ప్రావిన్స్ లోని సొంత ప్రజలపై పాకిస్తాన్ బాంబులు వేసిందని గుర్తు చేసింది. పాకిస్తాన్ వాయుసేన చేసిన ఈ దాడిలో 30మంది పాకిస్తానీ పౌరులు ప్రాణాలు కోల్పోయారని మనదేశం ఆరోపించింది. అంతేకాక మరణించిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారని చెప్పింది. ఐక్యరాజ్యసమితి మావన … Continue reading Telugu News: UNO: మండలిలో పాక్ పై భారత్ తీవ్ర ఆరోపణలు