Latest Telugu News : UN COP30: కాప్‌30 స‌ద‌స్సులో అగ్ని ప్ర‌మాదం..

బ్రెజిల్‌లోని బీల‌మ్ సిటీలో జ‌రుగుతున్న యూఎన్ కాప్‌30(UN COP30) స‌ద‌స్సులో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో 21 మంది గాయ‌ప‌డ్డారు. వేల సంఖ్య‌లో ప్ర‌తినిధులు సుర‌క్షిత ప్రాంతానికి ప‌రుగులు తీశారు. గురువారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల స‌మ‌యంలో ఓ పెవిలియ‌న్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. మంట‌లు వ్యాపించ‌డంతో స‌మీపంలో ఉన్న డెలిగేట్స్ ప్రాణాలు ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం చేశారు. యూఎన్ కాప్‌30(UN COP30) స‌ద‌స్సు కోసం ఏర్పాటు చేసిన బ్లూ జోన్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మంట‌లు ద‌ట్టంగా … Continue reading Latest Telugu News : UN COP30: కాప్‌30 స‌ద‌స్సులో అగ్ని ప్ర‌మాదం..