Telugu News: Ukraine: ఉక్రెయిన్-అమెరికాల మధ్య మాటల యుద్దాలు..

అమలుకు సాధ్యం కాని శాంతి ప్రణాళిక: జెలెన్ స్కీ రష్యాతో నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు జెనీవాలో కీలక చర్చలు జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ (Ukraine) పై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు తానెంతగానో కష్టపడితే కీవ్ తన ప్రయత్నాలకు సున్నా కృతజ్ఞతను తెలిపిందని ఆరోపిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. అయితే ఇది చూసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ (zelensky) వెంటనే స్పందించారు. ఎవరూ ఊహించని … Continue reading Telugu News: Ukraine: ఉక్రెయిన్-అమెరికాల మధ్య మాటల యుద్దాలు..