Latest News: Ukraine: ఉక్రెయిన్ పీస్ డీల్ సంకేతాలు

రష్యా–ఉక్రెయిన్(Ukraine) యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో, శాంతి ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు వేగం పుంజుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అమెరికా అధికారులను ఉటంకిస్తూ కొన్ని నివేదికలు, “ఉక్రెయిన్ ప్రభుత్వం పీస్ డీల్‌కి సూత్రప్రాయంగా అంగీకరించింది, ఇంకా కొన్ని చిన్న అంశాలు మాత్రమే పరిష్కరించాల్సి ఉన్నాయి” అని పేర్కొన్నాయి. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం ఆశలు పెంచాయి. అయినప్పటికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ మాత్రం చర్చలు కొనసాగుతున్నాయని, తుది ఒప్పందం ఇంకా ఖరారు … Continue reading Latest News: Ukraine: ఉక్రెయిన్ పీస్ డీల్ సంకేతాలు