Ukraine: ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీకి ముందు కీవ్ లో పేలుళ్లు

రష్యా-ఉక్రెయిన్ లమధ్య నాలుగేళ్లుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్(Trump) కూడా స్వయంగా ఇందులో జోక్యం చేసుకుని, ఏవిధంగానైనా యుద్ధాన్ని ఆపేందుకు యత్నిస్తున్నారు. (Ukraine) ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆదివారం ఫ్లోరిడాలో సమావేశం కాబోతున్నారు. రష్యాతో శాంతి ఒప్పందంపై ఇరువురి చర్చించనున్నారు. ఇలాంటి సమయంలో శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. దీంతో ఉక్రెయిన్ వైమానిక … Continue reading Ukraine: ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీకి ముందు కీవ్ లో పేలుళ్లు