Latest News: Uganda: ఉగాండా రాజధానిలో విషాదం – 63 మంది మృతి

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిర్లక్ష్య డ్రైవింగ్‌, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం, అనుభవం లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రతీ ఏడాది వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉగాండా(Uganda) రాజధాని కంపాలలో(Kampala) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. Read also: Karnataka: సిద్ధరామయ్య వారసుడు ఎవరంటే..కుమారుడి సంచలన వ్యాఖ్యలు స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, మంగళవారం అర్ధరాత్రి సమయంలో గులు ప్రాంతంలోని హైవేపై ఒక … Continue reading Latest News: Uganda: ఉగాండా రాజధానిలో విషాదం – 63 మంది మృతి