Telugu News: Turkey: నెతన్యాహు అరెస్టుకు తుర్కియే వారెంట్

ఇశ్రాయేల్-హమాస్ లమధ్య యుద్ధం సమసిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చొరవతో రెండుదేశాల మధ్య జరిగిన ఒప్పందంలో కాల్పుల విరమణ, బందీల విడుదల కార్యక్రమాలు వేగంగా జరిగిపోయాయి. అయినా కూడా ఇజ్రాయెల్ మళ్లీ మళ్లీ హమాస్, గాజాలపై దాడులకు తెగబడుతున్నది. దీంతో హమాస్ కు చెందిన పలువురు మరణిస్తున్నారు. సామాన్య ప్రజలూ మృతి చెందుతున్నారు. Read Also: RSS: నేడు రేపు బెంగళూరు లో మోహన్ భగవత్ ప్రసంగం నెతన్యాహు కారణం అంటూ ముస్లిం దేశాలు … Continue reading Telugu News: Turkey: నెతన్యాహు అరెస్టుకు తుర్కియే వారెంట్