Tulsi Gabbard statement : యూరప్‌పై రష్యా దాడి అసాధ్యం, తుల్సీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు…

Tulsi Gabbard statement : రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించగల సామర్థ్యం కూడా కలిగి లేదని, ఇక యూరప్‌పై దాడి చేయడం అన్నది అసాధ్యమని అమెరికా జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ తుల్సీ గబ్బార్డ్ స్పష్టం చేశారు. పాశ్చాత్య మీడియా, కొంతమంది “డీప్ స్టేట్ వార్‌మాంగర్స్” శాంతి ప్రయత్నాలను దెబ్బతీయడానికి భయాందోళన కథనాలను వ్యాప్తి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎక్స్ (X) వేదికగా గబ్బార్డ్ మాట్లాడుతూ, అమెరికా ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం రష్యాకు ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించే శక్తి … Continue reading Tulsi Gabbard statement : యూరప్‌పై రష్యా దాడి అసాధ్యం, తుల్సీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు…