Tulsi Gabbard : ఉక్రెయిన్‌ను ఆక్రమించే సామర్థ్యం రష్యాకు లేదు.. తులసీ గబ్బార్డ్

ఉక్రెయిన్‌పై గెలిచి, ఆ దేశాన్ని ఆక్రమించే సామర్థ్యం రష్యాకు లేదని అమెరికా జాతీయ గూఢచార విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard)తెలిపారు. ఇక రష్యాకు యూరప్‌పై దాడి చేయగల శక్తి ఉందన్న వాదనలు పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. యుద్ధఅనుకూల విధానాలకు మద్దతు కూడగట్టేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard)ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు. రాయిటర్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని … Continue reading Tulsi Gabbard : ఉక్రెయిన్‌ను ఆక్రమించే సామర్థ్యం రష్యాకు లేదు.. తులసీ గబ్బార్డ్