vaartha live news : Donald Trump : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు ట్రంప్ కీలక ప్రణాళిక

దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) శాంతియుత ముగింపుకు చేరే అవకాశం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గాజాలో శాంతి కోసం ఒక సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళికలో 20 ముఖ్యమైన సూత్రాలను ఆయన వివరించారు. హమాస్ అంగీకరిస్తే యుద్ధం ముగుస్తుందని, లేకుంటే ఇజ్రాయెల్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. CM Chandrababu: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైట్‌హౌస్‌లో కీలక సమావేశం సోమవారం వైట్‌హౌస్‌లో … Continue reading vaartha live news : Donald Trump : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు ట్రంప్ కీలక ప్రణాళిక