vaartha live news : H-1B Visa : హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్ నిర్ణయం … భారత ఐటీ రంగానికి ఊరట

అమెరికాలో హెచ్‌-1బీ వీసా (H-1B Visa) ల ఫీజును భారీగా పెంచిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత ఐటీ రంగాన్ని కలవరపెట్టింది. ఫీజు పెంపుతో ఖర్చులు గణనీయంగా పెరుగుతాయని పరిశ్రమ మొదట భయపడింది. అయితే, దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ విడుదల చేసిన తాజా నివేదిక పరిశ్రమకు ఊరట కలిగించింది.సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, హెచ్‌-1బీ వీసా ఫీజు 2,000 నుంచి 5,000 డాలర్ల మధ్య … Continue reading vaartha live news : H-1B Visa : హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్ నిర్ణయం … భారత ఐటీ రంగానికి ఊరట