Telugu News: Trump:మరోసారి హమాస్కు ట్రంప్ బిగ్ వార్నింగ్

దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ లమధ్య యుద్ధం ముగించేందుకు ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గాజాలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఆమోదం తెలిపింది. యుద్ధ విరమణకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు అంగీకారం తెలిపారు. అయితే, హమాస్ నుంచి భవిష వ్యత్తులో తమకు ముప్పు ఉండకూడదనే ప్రధాన డిమాండ్(Demand) ను ట్రంప్ ముందు పెట్టింది. ఈ విషయంలో ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో 20 అంశాలను పొందుపరిచారు … Continue reading Telugu News: Trump:మరోసారి హమాస్కు ట్రంప్ బిగ్ వార్నింగ్