Trump Oval Office : ట్రంప్ హాస్య స్పందన: “నన్ను ఫాసిస్ట్ అనుకుంటారా?

Trump Oval Office : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ కొత్తగా ఎన్నికైన మేయర్ జోహ్రాన్ మమ్దాని శుక్రవారం వైట్ హౌస్‌లో కలుసుకున్నారు. ఇద్దరి మధ్య మొదటి ముఖాముఖి చర్చ జరిగిన తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో, ఒక జర్నలిస్ట్ వేసిన ప్రశ్న అందరినీ నవ్వుల్లో ముంచింది. సమావేశంలో గృహాల ఖర్చు, గ్రోసరీలు, యుటిలిటీల ధరలు వంటి ప్రధాన సమస్యలపై ట్రంప్ మరియు మమ్దాని చర్చించారు. అనంతరం ఒక రిపోర్టర్, మమ్దాని గతంలో ట్రంప్‌ను “డెస్పాట్/ఫాసిస్ట్” … Continue reading Trump Oval Office : ట్రంప్ హాస్య స్పందన: “నన్ను ఫాసిస్ట్ అనుకుంటారా?