Trump: మా వద్ద అపరిమిత ఆయుధ సంపత్తి ఉంది!

Trump: ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలకమైన, హెచ్చరికతో కూడిన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక శక్తి అజేయమైనదని, తమ వద్ద లెక్కలేనన్ని అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏ రకమైన యుద్ధాన్నైనా ఎదుర్కొని విజయవంతంగా ముగించగల సామర్థ్యం తమకు ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. కేవలం అమెరికాలోనే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు వీలుగా ప్రపంచంలోని వివిధ వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్నతశ్రేణి … Continue reading Trump: మా వద్ద అపరిమిత ఆయుధ సంపత్తి ఉంది!