US: టారిఫ్ లపై ఫ్రాన్స్ ను హెచ్చరించిన ట్రంప్
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తనకు నచ్చని దేశాలపై టారిఫ్ ను విధించడంలో వెనుకాడట్లేదాయన. ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్(France) పై … Continue reading US: టారిఫ్ లపై ఫ్రాన్స్ ను హెచ్చరించిన ట్రంప్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed