Trump warns : అమెరికాను ఎదిరిస్తే భారీ మూల్యం, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ హెచ్చరిక

Trump warns : వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా చర్యలను ఎదిరిస్తే, పదవి నుంచి తొలగించబడిన అధ్యక్షుడు నికోలస్ మదురోకంటే పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా సైన్యం బంధించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో వచ్చాయి. ది అట్లాంటిక్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, … Continue reading Trump warns : అమెరికాను ఎదిరిస్తే భారీ మూల్యం, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ హెచ్చరిక