Trump: మదురో అరెస్టు విషయంలో కొలంబియాకు ట్రంప్ హెచ్చరిక

వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసి అమెరికాకు తరలించిన నేపథ్యంలో, పొరుగునే ఉన్న కొలంబియాకు కూడా అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) హెచ్చరికలు జారీ చేశారు. మాదకద్రవ్యాలను అమెరికాలోకి తరలించే ఎవరైనా సరే అదే విధమైన చర్యలకు గురి కాగలరని ఆయన స్పష్టంగా తెలిపారు. ఈ మేరకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను ఉద్దేశించి ట్రంప్ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. Read also: Namibia: సిమ్ లేకుండా మాట్లాడే ఫోన్ కనిపెట్టిన యువకుడు అమెరికాలోకి … Continue reading Trump: మదురో అరెస్టు విషయంలో కొలంబియాకు ట్రంప్ హెచ్చరిక