Latest Telugu News: Trump: వెస్ట్ బ్యాంక్‌ విషయంలో ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరిక

ఆక్రమిత భూభాగంపై సార్వభౌమాధికారానికి మార్గం సుగమం చేస్తూ జెరూసలేంలోని శాసనసభ్యులు రెండు వివాదాస్పద బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత వెస్ట్ బ్యాంక్‌(West Bank)ను స్వాధీనం చేసుకోవడంలో ఇజ్రాయెల్ ముందుకు సాగితే వాషింగ్టన్ నుండి అన్ని మద్దతును కోల్పోయే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) హెచ్చరించారు. టైమ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. ఒకవేళ ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకుంటే… ఆదేశం అమెరికా మద్దతును పూర్తిగా కోల్పోతుందని అన్నారు. Read Also: Visa: … Continue reading Latest Telugu News: Trump: వెస్ట్ బ్యాంక్‌ విషయంలో ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరిక