Donald Trump : ఇరాన్ వైపు యుద్ధనౌకలు? ట్రంప్ తాజా హెచ్చరికలు

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వైపు మరిన్ని అమెరికా యుద్ధ నౌకలు కదులుతున్నాయని ఆయన వెల్లడించారు. వాటిని ఉపయోగించాల్సిన పరిస్థితి రాకూడదని తాను కోరుకుంటున్నానని, అయితే అవసరమైతే వెనుకాడబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్ పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా … Continue reading Donald Trump : ఇరాన్ వైపు యుద్ధనౌకలు? ట్రంప్ తాజా హెచ్చరికలు