Trump tariffs India : ట్రంప్ హెచ్చరిక భారత్ బియ్యం దిగుమతులపై కొత్త టారిఫ్‌లు?

Trump tariffs India : భారత్‌తో పాటు కెనడాతో వాణిజ్య చర్చలు పురోగతి లేకుండా కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవసాయ దిగుమతులపై కొత్త సుంకాలు (టారిఫ్‌లు) విధించే అవకాశాన్ని వెల్లడించారు. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే బియ్యం దిగుమతులు, కెనడా నుంచి వచ్చే ఎరువులపై టారిఫ్‌లు పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో అమెరికా రైతులకు మల్టీ బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని ప్రకటించిన ట్రంప్, అదే సమయంలో … Continue reading Trump tariffs India : ట్రంప్ హెచ్చరిక భారత్ బియ్యం దిగుమతులపై కొత్త టారిఫ్‌లు?