Telugu News: Trump: వలస దారులకి ఊహించని షాక్: 85 వేల వీసాలు రద్దు!

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వలస విధానాల్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. అక్రమ వలసదారులే లక్ష్యంగా ట్రంప్ (Trump) యంత్రాంగం తీసుకుంటున్న చర్యల వల్ల అమెరికా వీసా పొందడం, ఉన్న వీసాను కాపాడుకోవడం అత్యంత కఠినంగా మారింది. Read Also: Trump: మరోసారి బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 85 వేల వీసాలను రద్దు చేసినట్లు తాజాగా అమెరికా విదేశాంగ శాఖ (US … Continue reading Telugu News: Trump: వలస దారులకి ఊహించని షాక్: 85 వేల వీసాలు రద్దు!