Trump UN : ట్రంప్ యూఎన్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై దర్యాప్తు ఆదేశం

Trump : న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (UN) కార్యాలయంలో జరిగిన యూఎస్ సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూడు సందర్భాల్లో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. ఇవి యాదృచ్చికంగా జరగలేదు, (Trump UN) ఎవరో కుట్ర చేయడం వల్ల జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరగాలని ట్రంప్ సీరియస్‌గా అన్నారు. సభకు రానంతక ముందు ట్రంప్ మరియు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఎస్కలేటర్ ఎక్కగా అది ఎస్కలేటర్ ఆగిపోయింది. ఇంతవరకు బాగా పనిచేస్తున్న … Continue reading Trump UN : ట్రంప్ యూఎన్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై దర్యాప్తు ఆదేశం