Telugu News: Trump: అణ్వాయుధాలతో ప్రపంచాన్ని మరోసారి హెచ్చరించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) నిత్యం ఏదో ఒక ప్రకటనతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు పదేపదే చెప్పుకుంటున్న ట్రంప్ మరోసారి ప్రపంచదేశాలను హెచ్చరిస్తున్నారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150సార్లు పేల్చేయొచ్చని వార్నింగ్ ఇచ్చారు. అణునిరాయుధీకరణ గొప్ప విషయమని, ఆ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్పింగ్ తో చర్చించినట్లు వెల్లడించారు. ఫ్లోరిడాలోని మయామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్ లో ట్రంప్ ఈ … Continue reading  Telugu News: Trump: అణ్వాయుధాలతో ప్రపంచాన్ని మరోసారి హెచ్చరించిన ట్రంప్