Telugu News: Trump: బీబీసీకి పరువునష్టం దావా కింద ట్రంప్ రూ.90వేల కోట్లు డిమాండ్

అమెరికా (America) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండవసారి ఎంపికైన తర్వాత కొన్నివిషయాల్లో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. తాజాగా ఆయన బీబీసీపై తనదైన శైలిలో షాక్ ఇచ్చారు. ఆ వార్తాసంస్థకు ఊహించని దెబ్బకొట్టేందుకు యత్నిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ వార్తాసంస్థ బీబీసీకి (BBC) అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఊహించని షాక్ తగిలింది.  Read Also: Australia: దాడికి పాల్పడింది తండ్రీ కొడుకులే: తేల్చిన పోలీసులు 2021లో క్యాపిటల్ హిల్ పై దాడి జరిగిన … Continue reading Telugu News: Trump: బీబీసీకి పరువునష్టం దావా కింద ట్రంప్ రూ.90వేల కోట్లు డిమాండ్