News Telugu: Trump: ట్రంప్ వల్లే యుద్ధం ఆగింది: షెహబాజ్ షరీఫ్
Trump: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. భారత్-పాక్ మధ్య మే నెలలో తలెత్తిన ఘర్షణ సమయంలో యుద్ధం జరిగే పరిస్థితిని ట్రంప్ సమయోచితంగా నివారించారని ఆయన అన్నారు. బాకులో జరిగిన విక్టరీ డే పరేడ్‌లో మాట్లాడుతూ, “ట్రంప్ ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోకపోతే, ఆ సమయంలో లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడేవి” అని షెహబాజ్ పేర్కొన్నారు. ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తక్షణ … Continue reading News Telugu: Trump: ట్రంప్ వల్లే యుద్ధం ఆగింది: షెహబాజ్ షరీఫ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed