Trump tariffs impact : ట్రంప్ టారిఫ్ షాక్, అమెరికాకు ₹26 లక్షల కోట్లు ఆదాయం

Trump tariffs impact : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న “అమెరికా ఫస్ట్” ఆర్థిక విధానాలు ప్రపంచ వాణిజ్య సమీకరణాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించడం వల్ల గత ఏడాది కాలంలో అమెరికా ఖజానాకు సుమారు 287 బిలియన్ డాలర్లు (దాదాపు ₹26 లక్షల కోట్లు) అదనపు ఆదాయం వచ్చినట్లు ఆర్థిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2024 ఏప్రిల్ నుంచి భారత్ సహా పలు దేశాలపై … Continue reading Trump tariffs impact : ట్రంప్ టారిఫ్ షాక్, అమెరికాకు ₹26 లక్షల కోట్లు ఆదాయం