Trump: టారిఫ్‌ల వల్ల అమెరికాకు 600 బిలియన్ డాలర్ల ఆదాయం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) టారిఫ్‌ల విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా ట్రంప్ మాట్లాడుతూ, అమెరికాకు సుమారు $600 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో సుంకాలు వస్తాయని తెలిపారు. ఈ సుంకాల వల్ల దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ రెండూ చాలా బలంగా మారాయని ఆయన ప్రకటించారు. “మన దేశానికి 600 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సుంకాలు వచ్చాయి, ఇంకా రాబోతున్నాయి. కానీ ఫేక్ న్యూస్ మీడియా దీని గురించి మాట్లాడదు. Read … Continue reading Trump: టారిఫ్‌ల వల్ల అమెరికాకు 600 బిలియన్ డాలర్ల ఆదాయం?