Telugu News:Trump Tariffs:భారత్ టారిఫ్‌లపై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ టారిఫ్‌లు(Trump Tariffs) చట్టబద్ధం కావని, భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు హానికరమని పేర్కొంటూ అమెరికా ప్రతినిధుల సభలో సభ్యులు కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. Read Also: Erdogan Russia meeting : 40 నిమిషాలు వేచి, పుతిన్ మీటింగ్‌లోకి ఎంట్రీ పాక్ ప్రధాని శరీఫ్ వీడియో వైరల్… ప్రతినిధుల సభ సభ్యులు డెబోరా రాస్(Deborah Ross), … Continue reading Telugu News:Trump Tariffs:భారత్ టారిఫ్‌లపై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed