Iran-USA War: సరైన సమయంలో ఇరాన్‌తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ముగింపు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యలను ఎప్పుడు నిలిపివేయాలన్న నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటానని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం పూర్తిగా తనదే అయినప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో చర్చించి పరస్పర అవగాహనతో తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రికకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ గతంలో … Continue reading Iran-USA War: సరైన సమయంలో ఇరాన్‌తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed